
2 సెప్టెంబర్, 2026

17 ఆగస్టు, 2026

19 ఆగస్టు, 2026

19 ఆగస్టు, 2026

14 సెప్టెంబర్, 2026

నిర్మాణాల తనిఖీలకు ఏపీ సర్కార్ ‘మూడంచెల’ అస్త్రం ఇక ‘టౌన్ ప్లానింగ’ టెన్షన్‌కు చెక్ ! అనవసర అభ్యంతరాలు పెడితే చర్యలు.. లంచం అడిగితే ఏసీబీకి సిఫార్సు
2 సెప్టెంబర్, 2026

ప్రతి సామాన్యుడి జీవితంలో సొంతింటి కల ఒక అతిపెద్ద ఆశయం. ఎంతో కష్టపడి కూడబెట్టిన జీవితకాలపు పొదుపును ఆ కల కోసం రియల్ ఎస్టేట్ సంస్థల చేతిలో పోస్తుంటారు. కానీ, కొందరు ప్రమోటర్లు, బడా బిల్డర్లు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా ముంచుతున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టి, గృహ కొనుగోలుదారులకు అండగా నిలిచేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలపై సంచలన ప్రకటన చేస్తూ, కొనుగోలుదారులను అప్రమత్తం చేసింది.
19 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 8103/2026 లో వెలువడిన తీర్పు ... కండకావరంతో వ్యవహరిస్తూ, కొత్త కరెంటు కనెక్షన్ల మంజూరులో ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న కొంతమంది విద్యుత్ అధికారుల అహంకారంపై కొరడా ఝళిపించినట్లైంది. విద్యుత్ సదుపాయం అనేది భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని నిరాకరించడం అంటే ప్రజల జీవించే హక్కును ఉద్దేశపూర్వకంగా కాలరాయడమేనని తీర్పులో న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కనీస కారణం చెప్పకుండా, అడ్డగోలు సాకులతో విద్యుత్ కనక్షన్ దరఖాస్తును ఏకపక్షంగా ‘శాశ్వతంగా తిరస్కరించడం’ డిస్కం అధికారుల బరితెగింపునకు, బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన పోకడలను తక్షణం విడనాడాలని, రద్దు చేసిన ఆ చెత్త ప్రొసీడింగ్స్ పక్కనపెట్టి పిటిషనర్‌కు రెండు వారాల్లోగా కనెక్షన్ ఇచ్చి తీరాలని, అధికారులకు చెంపచెల్లుమనిపించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని పబ్లిక్ ఫోరం వాఖ్యానించింది. ఇకపై దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టమైన కారణాలు చెప్పాల్సిందేనని, సర్వీసు కనెక్షన్ల జారీపై డిస్కంల నుంచి ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించాలి, ఖచ్చితత్వం లేని నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెట్టి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే అధికారుల తోలుతీస్తామన్న రేంజ్లో హైకోర్టు తీర్పు ఉంది ... నిర్లక్ష్యపు నిద్రలో ఉన్న కొంతమంది విద్యుత్ అధికారుల్లో ఈ తీర్పు గుబులు పుట్టిస్తోంది.
19 ఆగస్టు, 2026

ముంచుకొస్తున్న ప్రమాదాలు - గాల్లో కలుస్తున్న గోప్యత!
17 ఆగస్టు, 2026

17 ఆగస్టు, 2026

హక్కులకై అడుగేయ్ ... వాస్తవాలు అడిగేయ్!
17 ఆగస్టు, 2026